SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మిడియాకు నిజం చెప్పిన రైతు రవి.. ఎమ్మెల్యే ఆళ్ల ప్రయత్నం బూమరాంగ్

1 min read

అమరావతి: రైతులకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కలకలం రేగింది. ఐఏఎస్ అధికారులతో కలిసి అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ దళిత రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అంతేకాదు కొందరు దళిత రైతుల వీడియోలు మీడియా ముందు ప్రదర్శించారు. అసైన్డ్ భూములుకావడంతో పరిహారంరాదని బెదిరించారని, అందుకే రైతులు చేసేదేమీ లేక అమ్ముకున్నారని ఆళ్ల వ్యాఖ్యానించారు.

అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయత్నం బూమరాంగ్ అయింది. ఆళ్ల ఆరోపణలు అబద్ధమని వీడియోలోని రైతులు అంటున్నారు. తమ భూములు తమ వద్దే ఉన్నాయని ఉద్దండరాయుని పాలేనికి చెందిన పూల రవి చెబుతున్నారు. ప్లాట్లు తన పేరిటే ఉన్నాయని అంటున్నారు. తమ భూముల్లో పసుపు సాగు చేస్తున్నామంటున్నారు.

Total Page Visits: 134 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed