SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మార్టేరు రోటరీక్లబ్ దగ్గర వర్షపు నీటి నిల్వతో ఇక్కట్లు

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు రోటరీక్లబ్ దగ్గర వర్షపు నీటి నిల్వతో ఇక్కట్లు

# పాదచారులకు ఇబ్బంది
# పట్టించుకోని సంబంధిత శాఖాధికారులు
పెనుమంట్ర, SGS TV Telugu :

గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే మార్టేరు గ్రామంలోని రోటరీ క్లబ్ దగ్గర వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలకు,పాదాచారులకు ఇబ్బంది కలుగుతుందని, సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స కోసం రోగులు రాకపోకలకు సైతం నెగ్గిపూడి మార్టేరు జంక్షన్ పరిసర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇబ్బందిగా ఉంటుందని, సిమెంటు రోడ్డు సైతం పాడైపోతుందని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరం. ఇప్పటికైనా వర్షపునీటి వాలు డ్రైనేజీలోకి పెట్టి నీరు నిల్వ ఉండకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి స్థానిక లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి.

Also read

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed