SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మచిలీపట్నం చింతచెట్టు సెంటరులో ఉద్రిక్తత

1 min read

*మచిలీపట్నం చింతచెట్టు సెంటరులో ఉద్రిక్తత*

ఆక్రమ కట్టడమంటూ టీడీపీ సానుభూతిపరుడి దుకాణాన్ని కూల్చి వేసేందుకు వచ్చిన కార్పొరేషన్ అధికారులు

కూల్చివేతను అడ్డుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర

ఘటనాస్థలిలో బైఠాయించిన రవీంద్ర

రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు

రవీంద్రకు రక్షణ వలయంగా నిలిచి అరెస్ట్ ను అడ్డుకున్న కార్యకర్తలు

అదనపు బలగాలతో రవీంద్రను అరెస్ట్ చేసే అవకాశం

రవీంద్రను అరెస్ట్ చేసే సమయంలో మైనార్టీలమైన తమ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఖాజా ఆరోపణ

మైనార్టీ నాయకులను బూటుకాలుతో తన్నిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఘటనాస్థలిలో ఆందోళనను కొనసాగుతున్న రవీంద్ర

Read also



పక్కనే ఉన్న వైసీపీ కార్పొరేటర్, అతని బంధువుల ఆక్రమణలు అధికారులకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించిన రవీంద్ర

న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి గానీ మీకోలా..? మాకోలా..? ఉండకూడదన్న రవీంద్ర

టీడీపీ సానుభూతిపరుడిది అక్రమ కట్టడమైతే పక్కనున్న అక్రమ కట్టడాలు కూల్చాలంటూ రవీంద్ర డిమాండ్

రవీంద్రతో ఫోన్ లో చర్చలు జరుపుతున్న డీఎస్పీ

అక్రమ కూల్చివేతను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామంటున్న కొల్లు

Total Page Visits: 124 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed