SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయకుంటే ఆత్మహత్యే శరణ్యం*

1 min read

*కృష్ణా జిల్లా (గన్నవరం)*

_*విజయవాడ రూరల్‌ మండలం అంబాపురంలో రైతుల ఆందోళన*_

★ ధాన్యం బస్తాల డబ్బులు పడకపోవడంతో రైతు భరోసా కేంద్రం వద్ద అధికారులని నిలదీసిన రైతులు

*అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అక్కడే బైటాయించి నిరసన తెలిపిన రైతులు*

★ పండించిన ధాన్యం కు నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదంటూ ఆవేదన

*అప్పులు తెచ్చి ధాన్యం పండించాం ..కాని ఇప్పటివరకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదు*

★ వందల ఎకరాల్లో రైతులు పంటను వేశారు. తుఫాను నష్టం ఇప్పటివరకు అందలేదు

Also reed https://www.sgstvtelugu.com/రాశి-ఫలాలు/నేటి-రాశి-ఫలితాలు-7జులై-2021/


*అధికారులు, మిల్లర్ల యజమానులు కుమ్మక్కై మాకు అన్యాయం చేస్తున్నారు*

★ క్వింటా బస్తాకు కేవలం 7 కేజీలు నష్ట పోతున్నాం … అయినా గత్యంతరం లేక వ్యవసాయం చేస్తున్నాం

*ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయకుంటే ఆత్మహత్యే శరణ్యం*

Total Page Visits: 203 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed