SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద సియం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అన్ని మతాలను సమానంగా చూడాలి

1 min read

కడప జిల్లా…..

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద సియం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అన్ని మతాలను సమానంగా చూడాలని

కడప జిల్లా…..

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద సియం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అన్ని మతాలను సమానంగా చూడాలని హిందు మతాలకు వ్యతిరేకంగా, ముస్లిం, క్రైస్తవ మతానికి అనుగుణంగా సియం జగన్మోహన్ రెడ్డి, వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు పరిపాలనా చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సియం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేఖిస్తుందన్నారు.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందుకు సాగకుండా ప్రజా ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకున్నారని అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దైవ దర్శనాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో హిందుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వైస్సార్సీపీ ప్రభుత్వం వ్యాపారాత్మకంగా మొదలు పెట్టిందన్నారు….
తిరుపతి దేవస్థానం నుంచి 5 వేల కోట్ల రూపాయలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని,
తిరుపతి దేవస్థానానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఆలోచన లేదన్నారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారు, ఎమ్మెల్యే రాజ్యగం పైన ప్రమాణ స్వీకారం చేసి విగ్రహం ఎలా శంఖుస్థాపన చేస్తారని ఆరోపించారు.

కలెక్టర్ పరిమిషన్ లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారు…
విగ్రహాలు కట్టాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తీర్మానాలు పాస్ చేయించుకునన్నటువంటి వైఖరిని…. భారత జనతా పార్టీ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తుందని… ఈ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు..
వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆవు ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, కోసుకుని తినండి అంటే సియం జగన్మోహన్ రెడ్డి నోరుమేదపకుండా ఎందుకు ఉన్నారన్నారు. సియం జగన్మోహన్ రెడ్డి హిందులకు వ్యతిరేక ముఖ్యమంత్రి అని వారు ప్రశ్నించారు…టిప్పు సుల్తాన్ విగ్రహ శంఖుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించి, శంఖుస్థాపనను విచ్చినం చేస్తాంమన్నారు….

వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు పరిపాలనా చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సియం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేఖిస్తుందన్నారు.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందుకు సాగకుండా ప్రజా ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకున్నారని అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దైవ దర్శనాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో హిందుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వైస్సార్సీపీ ప్రభుత్వం వ్యాపారాత్మకంగా మొదలు పెట్టిందన్నారు….
తిరుపతి దేవస్థానం నుంచి 5 వేల కోట్ల రూపాయలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని,
తిరుపతి దేవస్థానానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఆలోచన లేదన్నారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారు, ఎమ్మెల్యే రాజ్యగం పైన ప్రమాణ స్వీకారం చేసి విగ్రహం ఎలా శంఖుస్థాపన చేస్తారని ఆరోపించారు.

కలెక్టర్ పరిమిషన్ లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారు…
విగ్రహాలు కట్టాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తీర్మానాలు పాస్ చేయించుకునన్నటువంటి వైఖరిని…. భారత జనతా పార్టీ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తుందని… ఈ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు..
వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆవు ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, కోసుకుని తినండి అంటే సియం జగన్మోహన్ రెడ్డి నోరుమేదపకుండా ఎందుకు ఉన్నారన్నారు. సియం జగన్మోహన్ రెడ్డి హిందులకు వ్యతిరేక ముఖ్యమంత్రి అని వారు ప్రశ్నించారు…టిప్పు సుల్తాన్ విగ్రహ శంఖుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించి, శంఖుస్థాపనను విచ్చినం చేస్తాంమన్నారు….

Total Page Visits: 73 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed