SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రగతి భవనంలో బిర్యానీ తిన్నప్పుడు లేని వివాదం ఇవాళ ఎందుకు వచ్చింది ?..దేవినేని

1 min read

*శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు*

_తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి_

*మీడియా సమావేశం*

_కృష్ణ తిరువూరు_


*పక్క రాష్ట్రంలో శ్రీశైలం దగ్గర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే నోరు తెరవలేని పరిస్థితి లో ఉన్నారు ఈ ముఖ్యమంత్రి, మంత్రి*

_2 టీఎంసీల నీళ్లు సముద్రంలో కి పంపించారు_

*రాయలసీమ ప్రాంతాల్లో ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వమని బ్రతిమిలాడుతారు.. అలాంటి పరిస్థితులు ఉన్నాయి*

_చెరువుల్లో కి నీళ్లు పంపించకుండా నీళ్లు సముద్రంలో కి పంపించాడు_

*జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగులు ఉసురు కొట్టుకున్నాడు*

_లక్షలాది మంది పిల్లలు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూశారు_

*ప్రతి నిత్యం స్కామ్ లు చేస్తూ వేల కోట్లు దోచుకుతింటున్నారు*

_కర్నూలు జల ధీక్షలో ఏమన్నావు.. అప్పుడు గుర్తుకు రాలేదా తెలుగు వారు ?_

*రూ. 2500 కోట్లకు కక్కుర్తి పడి రావాల్సిన బకాయిలు అన్ని గాలికొదిలేశారు*

_పోలవరం ఒక మీటర్ తగ్గించమంటే.. ఈయన 5 మీటర్లు తగ్గించి లాలూచీ పడ్డారు_

*అమరావతిని చంపేశారు*

_రాజకీయాల్లో కి రియలెస్టేట్ వ్యాపారస్తులు వచ్చారు_

*అమరావతి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే రాజీనామా చేస్తానన్ని చెప్పాడు.. ఇప్పుడు నేను ఎప్పుడన్నాను అని మాట్లాడుతున్నాడు*

_తిరువూరు లో ఎకరం 10 లక్షలు తగ్గిపోయింది_

*ఒక్కసారి ఒక్కసారి అని ఈవీఎం పుణ్యమా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసావు*

_నువ్వు అమరావతికి వెళ్లాలంటే వేయి మంది పోలీసులు కాపలా ! అసెంబ్లీ కి వెళ్లాలంటే వేయి మంది పోలీసులు కాపలా..!_

*పోలవరం పనులు ఎందుకు అపేశారు*

_18 వేలమందిని ఇళ్లలోకి పంపిస్తామని చెప్పారు..ఇప్పటివరకు ఎంతమందిని పంపించారు ?_

*ఆ రోజుల్లో డ్యామ్ సైట్ లో పేదవాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి డ్యామ్ సైట్ లో పనులు ప్రారంభించాము*

_ఇవాళ ఈ సన్నాసులు నిర్వాకం వల్ల డ్యామ్ కు ముంపు వచ్చింది_

*గిరిజనులు గాలికొదిలేశారు*

_ఇవాళ ఉపముఖ్యమంత్రులను అడుగుతున్నా.. ఆ గిరిజనుల దగ్గర వెళ్ళండి_

*నిర్వాసితులకు వరద సహాయం అందజేశారా ?*

_ఆ రోజు చంద్రబాబు గారు 7 ముంపు మండలాల మాకు ఇస్తేనే నేను ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పి 7 ముంపు మండలాలను కలిపి పోలవరం కల సాకారం చేసాడు_

*గండికోట లో ఇలాగే చేసాడు వాళ్ల ఉసురు కొట్టుకున్నాడు*

_ఎందుకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయలేకపోతున్నావు ?_

*నిన్న సాక్షిలో బచావత్ తీర్పు గురించి రాసావు మరీ తెలంగాణ పేపర్లో ఎందుకు రాయలేదు ?*

_నీ కేసులు భయం, నీ ఆస్తుల భయం_

*చంద్రబాబు గారు అసెంబ్లీలో చెబితే దొందరపాటు వద్దు పెద్ద వాళ్ళ తో కూర్చొని నిర్ణయం తీసుకోమంటే ఎగతాళి చేసాడు*

_గత 6 ఏళ్ళు లేని వివాదం ఇవాళ ఎందుకు వచ్చింది ?_

*ప్రగతి భవనంలో బిర్యానీ తిన్నప్పుడు లేని వివాదం ఇవాళ ఎందుకు వచ్చింది ?*

_అపెక్స్ కౌన్సిల్ లో ఏమి జరిగిందో ఎందుకు బయట పెట్టడం లేదు?_

*సెంటు పట్టా లో 40 మంది ఎమ్మెల్యేలు జైలు కు వెళ్తారు*

_మేము 5 ఏళ్ల లో ఇరిగేషన్ లో 60 వేల కోట్లు పనులు చేయయించాము_

*28 నెలల్లో పొలవరంలో 800 కోట్లు ఖర్చుపెట్టాడు !*

_గిరిజన మహిళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ల అనుచరులు, నాయకులు దోచుకుతిన్నారు_

*పక్క రాష్ట్రం మంత్రులు మీ నాయకుడి ని తిడుతుంటే నోటి లో ఏమి పెట్టుకున్నారు జీడీ పెట్టుకున్నారా?*

_నీటి హక్కుల గురించి మాట్లాడడమంటే IPL మ్యాచ్ లు అడుకోడం అనుకుంటున్నారా_

*ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు..నీ రైతు భరోసా అంతా బోగస్..రైతు ఏడుస్తున్నాడు కూలీలకు డబ్బులు ఇవ్వలేక చేలోకి వెళ్ళలేక.*

_రెడ్డిగూడెం లో రైతులు పండించిన ధాన్యాన్ని తిప్పి వెనక్కి పంపించాడు మీ మార్కెట్ యార్డు చైర్మన్_

*ఏమి చెప్పారయ్యా పంచాయతీ ఎన్నికల్లో ఇళ్ల కడతామని చెప్పారు.. మూడు టిక్కులు అన్నారు ఇవాళ ఏమి చేస్తున్నారు*

_సిమెంట్ బస్తా 250 పెంచేశావు_

Total Page Visits: 78 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed