SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పోలీసు స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన…

1 min read

*కృష్ణా జిల్లా (నూజివీడు)*

_*తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్రగాయాలు*_

*తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.*

*- అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకోవాలని నూజివీడు తెదేపా ఇన్ఛార్జ్ శ్రీ ముద్దరబోయిన వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.*

★ కృష్ణా జిల్లా నూజివీడులో వైకాపా, తెదేపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

★ కొన్ని రోజులుగా సామాజికి మాధ్యమాల వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు.

★ ఈ పోస్టింగ్‌లపై వాదనలు ఘర్షణకు దారి తీశాయి.

★ వైకాపా కార్యకర్తల దాడిలో ఇద్దరు తెదేపా నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.

★ అధికార పార్టీ నాయకుల గుండాగిరి అరికట్టాలని నూజివీడు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిoచి ఆందోళన చేపట్టారు.

_*పోలీసు స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన…*_

★ దాడిని ఖండిస్తూ తెదేపా శ్రేణులు నూజివీడు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టాయి.

★ వైకాపా నాయకులపై ఫిర్యాదు చేసిన కార్యకర్తలను అరెస్టు చేశారని నిరసన తెలిపాయి.

★ వైకాపా దాడి చేసినా తెదేపా కార్యకర్తలను అరెస్ట్ చేశారని.. వైకాపా కార్యకర్తలను పట్టుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Also read

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed