SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యం”- కాకాణి

1 min read



తేది:04-07-2021
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం గ్రామంలో “వై.యస్.ఆర్.జగనన్న కాలనీ” లో సామూహిక ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కొనసాగింపులో భాగంగా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ విధేష్ ఖరే గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.

👉 తెలుగుదేశం నాయకుల కబంధ హస్తాల్లో ఉన్న భూములను విడిపించి, పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేశాం.

👉 వెంకటాచలం జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా అందించి, ఇళ్లు నిర్మించి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా.

👉 సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ, నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తా.

Total Page Visits: 113 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed