SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పురోహితులకి ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీ”

1 min read



ఒంగోలు(అమరావతి న్యూస్): ఒంగోలు నగరంలోని వంద మంది పురోహితులకు, బ్రాహ్మణులకు స్థానిక రామ్ నగర్ నాలుగో లైన్ లో కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణి చేశారు.

మంగళవారం జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ బొడా కొండయ్య, ఆయన కుమారుడు రామకృష్ణ, కృష్ణవేణి దంపతులు సహకారం అందించారని మందు పంపిణి నిర్వాహకులు పి. రాజేష్ శర్మ తెలిపారు. వారు మాట్లాడుచూ కరోనా వలన పౌరోహిత్యం, ఆలయ కార్యక్రమాలు, పుణ్య శ్రాద్ద కార్యక్రామాలు నిర్వహించు బ్రాహ్మణులు ఆర్ధికముగా ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిలో ఇమ్యూనిటి పెరిగి ఆరోగ్యంగా ఉండటానికి, కరోనా దరి చేరకుండా ఉండటానికి ఆనందయ్య కరోనా నివారణ మందు పంపిణీ చేశామని, మందు పంపిణీకి సహకరించిన దాతలకు, మందు సృష్టికర్త కృష్ణపట్నం ఆనందయ్యకు ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Total Page Visits: 52 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed