SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో వివాహిత ఆత్మహత్య

1 min read

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో గురువారం రాత్రి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భార్యా భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 3 సంవత్సరాల క్రితం మృతురాలు మచ్చ గాయత్రి దేవి 22కు స్థానికంగా టైల్స్ పని చేసే నాగేశ్వరరావుకు వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె సంతానం. రెండు రోజుల క్రితం వీరి కుమార్తె ప్రథమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదే రోజు సాయంత్రం నుండి భర్త నాగేశ్వరరావు ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గాయత్రి గురువారం రాత్రి ఇంటి లోనే ఆత్మహత్య కు పాల్పడింది. సమాచారం అందుకున్న రెండో ‘ పట్టణ సీఐ ఆది ప్రసాద్ ఎస్సైలు కిషోర్ బాబు నాగబాబులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

read also

Total Page Visits: 163 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed