SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ABVP నిరసన

1 min read

తెలియజేయడం జరిగిందిABVP జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ మాట్లాడుతూ
-000జూన్ 18న విడుదల చేసిన నూతన జాబ్ క్యాలండర్ లో వివిధ శాఖలలో
10,143 ఉద్యోగములకు వివరములు ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల సమయంలో
హామీ ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్ ను విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా
వున్న పోస్టులను అన్నిటిని భర్తీ చేస్తామని చెప్పి, ఈ రోజుకి అధికారంలోకి వచ్చి 2 సం||లు
గడచిన తరువాత విడుదల చేసిన జాబ్ క్యాలండర్ నిరుద్యోగులు ఏకీభవించట్లేదు. ఈ
రాష్ట్రంలో 2,35,000 పైగా పోస్టులు ఖాళీగా వుంటే కనీసం 50% కూడా విడుదల
చేయకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేసిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
భావిస్తోంది. అయితే 2,35,000 పోస్టులకు కొత్త జాబ్ క్యాలండర్‌ను విడుదలచేయాలని
నిరుద్యోగులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం విడుదల
చేసిన జాబ్ క్యాలండర్ పట్ల రాష్ట్రంలో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిని
మీరు పరిగణనలోనికి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రివర్యులకు తెలియచేసి, నూతన జాబ్
క్యాలండర్ ను విడుదల చేయడం, లేదా జాబ్ క్యాలండర్ లో జాబ్స్ సంఖ్యను పెంచేవిధంగా
నిర్ణయం తీసుకోవాలని తెలియచేస్తున్నాము.

Total Page Visits: 172 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed