SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నాడు-నేడు పథకం కింద జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా

1 min read

నగరి మండలం లోని నాడు-నేడు పథకం కింద జరుగుతున్న నిర్మాణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించిన *ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు*

ఈ కార్యక్రమంలో నాడు నేడు జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటరమణ రెడ్డి గారు పుత్తూరు డివిజన్ విద్యాశాఖాధికారి శేఖర్ రెడ్డి గారు నగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి గారు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో భాగంగా నాడు నేడు పథకం కింద మంజూరైన నిర్మాణ పనులు ప్రాజెక్టు ముగింపు సమయంలో గా పూర్తి చేయాలని మండలంలోని సత్రవాడ ప్రాథమిక పాఠశాల, సత్రవాడ జిల్లా పరిషత్ హై స్కూల్, నగిరి పట్టణంలోని సౌత్ స్కూల్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను ప్రధానంగా సందర్శించి జరుగుతున్న పనులను గురించి అధికారుల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు

Also read

Total Page Visits: 32 - Today Page Visits: 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed