SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నకిలీ రిక్వెస్ట్ లను నమ్మవద్దు

1 min read

*మండ్ల సురేష్ బాబు ఫేస్ బుక్ ఖాతాను హాగింగ్ చేసిన నేరగాళ్లు* నకిలీ రిక్వెస్ట్ లను నమ్మవద్దు* ……………………………………….*తన ఫేస్ బుక్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హాగింగ్ చేసారని చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు,వైఎస్ ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు తెలిపారు.గత కొద్ది రోజులుగా తన ఫేస్ బుక్ నకిలీ ఖాతాను సృష్టించి తన స్నేహితులను నగదు అవసరం ఉందని మోసం చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు…తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.తన శ్రేయోభిలాషులు,మిత్రులు,అభిమానులు,స్నేహితులు,చేగువేర టీమ్ సభ్యులు ఇలాంటి మోసాలకు గురి కావద్దని నా ఫేస్ బుక్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే తనకు నేరుగా ఫోన్ చేస్తే మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సురేష్ బాబు తెలిపారు.తనకు స్వతహాగా ఫోన్ పే,గూగుల్ పే అకౌంట్లు లేవని ఆయన తెలిపారు.ఫేస్ బుక్ ను హాగింగ్ చేసిన నేరస్తులను త్వరలోనే పట్టుకుని చట్టం ముందుకు తీసుకువస్తామని సురేష్ బాబు తెలిపారు*

Also read

Total Page Visits: 58 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed