SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దేవినేని ఉమ ను అరెస్ట్ చేశాం మా కస్టడీ లోనే ఉన్నారు..ఎస్పీ సిద్ధార్ధ కౌశల్

1 min read

విజయవాడ

*ఎస్పీ సిద్ధార్ధ కౌశల్*

దేవినేని ఉమ ను అరెస్ట్ చేశాం మా కస్టడీ లోనే ఉన్నారు

శాంతి భద్రతల కు విఘాతం కలించారు

100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం

దేవినేని ఉమ పై కంప్లైంట్ ఆధరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం

*డీఐజీ మోహనరావు*

దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి‌ సృష్టించారు

ఊదేశపూర్వకగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారు

ముందోస్తు పథకం లో భాగంగా దుర్దేశం పూర్వకంగా ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారు

ఈరోజు జరిగిన పూర్తి ఆలజడికి దేవినేని ఉమ కారణం

వైకాపా కార్యకర్తల ను రెచ్చ కొటే విధంగా ఉమ వ్యహరించారు

Also read

Total Page Visits: 132 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed