SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..14 రైళ్లు క్యాన్సిల్

1 min read

14 రైళ్లు క్యాన్సిల్

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు రైళ్లను రద్దు చేసింది.

ఆదిలాబాద్-సీఎస్‌టి ముంబై సర్వీస్ 24 నుంచి 27 వరకు రద్దు చేసింది. సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్ రైలు సర్వీస్ ఈ నెల 25 నుంచి 28 వరకు, హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై 24 నుంచి 27 వరకు, సీఎస్‌టీ ముంబై-హైదరాబాద్ ట్రైన్ 25 నుంచి 28 వరకు, సికింద్రాబాద్-ఎల్‌టీటీ ముంబై ట్రైన్ ఈ నెల 27న, ఎల్‌టీటీ ముంబై-సికింద్రాబాద్ ట్రైన్ ఈ నెల 28న రద్దు చేశారు.

Also read

Total Page Visits: 82 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed