SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తెలుగురైతు అధ్వర్యములో అధీక వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన

1 min read

మురుగుకాల్వలలో పేరుకుపోయన గుర్రపుడెక్క, తూడు ,తొలగించకపోవడం వల్ల ప్రతి సంవత్సరము కుడా అధీక వర్షాలు కురిసిన ప్రతిసారి రైతులు నష్టపోతున్నారని నియెజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జీ వలవల బాబ్జీ అన్నారు గురువారం నరసాపురం పార్లమెంట్ తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి తో కలిసి పెంటపాడ మండలములో రెండు రోజుల నుండి కురుస్తున్న సాధారణ వర్షాలకే వరినారు మడులుతో బాటు నాట్లు వేసిన భూములు మునిగిపోవడముతో వాటిని పరిశీలించారు

ప్రభుత్వ అధికార్లు ముందుస్తుగా మురుగు కాల్వలను త్రవ్వించకపోవడం వల్ల రైతులు ప్రతి సంవత్సరము నష్టపోవడం భాదరకమన్నారు నరసాపురం పార్లమెంట్ తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి మట్లాలాడుతూ ములిగే నక్క మీద తాటిపండు పడ్డా చందముగ ధాన్యం అమ్ముకొన్న రైతులకు డబ్బులు రాకపోయన వడ్డీ వ్యాపారస్థుల నుండి అప్పులు తెచ్చి మరి సార్వా సాగు సిద్దమైన రైతుకు అధీలోనే అధీక వర్షాల వల్ల కష్టాలు ప్రారంభమైన్నట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు అన్ని ప్రాంతాలలో పర్యటించి మురుగునీరును బయటకు పంపి వరినారుమడులను, నాట్లు వేసిన భూములను కాపాడాలన్నారు మాజీ Zptc కిలపర్తి వెంకట్రావు మట్లూలాడుతూ అధీక వర్షాల వల్ల నష్టపోయే రైతులకున్యాయం చేయలన్నారు నిమెజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు పీతల సత్యనారాయణ , మండల తెలుగురైతు అధ్యక్షుడు బుద్దన ధనరాజు, మాజీ MPTC గొర్రెల వెంకట శ్రీను మాజీ AMC సభ్యులు అచ్యుత సత్యనారాయణ , తెలుగురైతు నియెజకవర్గ కార్యదర్శి మడిచర్ల నాగేశ్వరరావు Bc నాయకులు పోట్నూరి శేఖర్ పాల్గోన్నారు

Total Page Visits: 103 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed