SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తూర్పుగోదావరి జిల్లాలో జంట దెయ్యాల హల్‌చల్‌.. వైరల్‌ అవుతున్న సీసీటీవీ పుటేజీ..!

1 min read

రాజమహేంద్రవరం…..దెయ్యం, భూతాల గురించి ప్రస్తావన తీసుకురాగానే అమ్మో దెయ్యాలా.. అని చాలా మంది భయపడతారు. దెయ్యల పేరు తీసుకువస్తేనే వణికిపోతుంటారు. దెయ్యలు ఉన్నాయని వినడం, వీడియోల్లో చూడడం తప్ప నేరుగా చూసిందేమి ఉండదు. కొందరికి దెయ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్డు ప్రముఖ నగల షాప్‌లో దెయ్యం హల్ చల్.. అంటూ వదంతులు రావడంతో… బంగారు నగలు షాపు యజమాని మొబైల్‌లో సీసీ కెమెరా ఆన్ చేయగా రెండు దెయ్యాలు కొట్టుకుంటునట్లు కనిపించే దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

రాజమండ్రి మెయిన్ రోడ్‌లో ఉన్న స్థానిక గుండు వారి వీధిలో ఓ బంగారు నగలు షాప్‌లో అరుపులు, కేకలు తరచూ వినిపించడంతో నగల వ్యాపారి లోపల ఉన్న కెమెరాలను చెక్ చేసి చూడుగా రెండు దెయ్యాలు తెల్లటి ఆకారంలో ఉన్నట్లు గుర్తించారు. మొదట లోపలకి వెళ్లేందుకు బయపడగా మొబైల్‌లో సీసీ కెమెరాల ఆధారంగా జంట దెయ్యాల దోబూచులాట చూసి అవాక్కయ్యారు. నిజంగా షాడోలో కలిసి గొడవ పడుతున్న ఆకారాలు దెయ్యలా ఉన్నా నమ్మలేకపొతున్నారు. మరి అవి నిజంగానే దెయ్యాలా? లేక ఇంకా ఏదయినా ఆకారాల అని తెలియాల్సి ఉంది. ఈ సీసీ టీవీ పుటేజీ కలకలం రేపుతోంది.

Also read

Total Page Visits: 413 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed