SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తాడేపల్లిలోని సీఎం నివాసం వెనుక కరకట్ట పై ఫ్లెక్సీ కలకలం

1 min read

*గుంటూరు జిల్లా (మంగళగిరి)*

_*తాడేపల్లిలోని సీఎం నివాసం వెనుక కరకట్ట పై ఫ్లెక్సీ కలకలం*_

*ఉన్నత అధికారులకు, నాయకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అమరారెడ్డి నగర్ నిర్వాసితులు ఫ్లెక్సీ రూపంలో నిరసన*

★ ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపణ

★ నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగింది అంటూ ఆవేదన

★ కేవలం తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలం కేటాయించారని ఆరోపణ

★ సీఎం నిర్వాసితులు అందరికి ఇళ్ల స్థలాలు కేటాయించమన్నారు

★ కొంత మంది స్వార్థపరులు వల్ల పార్టీకి, అమరారెడ్డినగర్ నిర్వాసిత బాధితులకు తీవ్ర అన్యాయమని ధ్వజం

★ రెండు చర్చిలను నెలకులుస్తున్నారని కనీసం చర్చిల కైనా స్థలం కేటాయించాలని కోరుతున్న పాస్టర్లు

★ నిర్వాసితుల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎంకు, స్థానిక ఎమ్మెల్యే కు, కలెక్టర్ కు, నాయకులకు ఫ్లెక్సీ రూపంలో వినతి

Also read

Total Page Visits: 107 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed