SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్నారని నిరసన .

1 min read

నేడు సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థి యువజన సంఘాల పిలుపు .

జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్నారని నిరసన .

టీఎన్‍ఎస్‍ఎఫ్, తెలుగు యువత, యువజన సంఘాల నిరసన .

సీఎం ఇంటి పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు .

ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా వెయ్యి మంది పోలీసులతో భద్రత

సీఎం ఇంటికి వెళ్లే మార్గాల్లో భారీగా మోహరించిన పోలీసులు .

సీఎం ఇంటి వైపు వెళ్లే మార్గాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు


ఏపీ : ఇవాళ చలో అమరావతికి పిలుపునిచ్చిన నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు .

పోలీసుల వలయాన్ని చేదించుకుని.. సీఎం నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత, టీఎన్‍ఎస్‍ఎఫ్ .

తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో సీఎం నివాసం వరకు చేరుకున్న నిరుద్యోగులు .

సీఎం నివాసం ముట్టడించిన తెలుగు యువతXd d

Total Page Visits: 20 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed