SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే..!

1 min read

జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు…


న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో అతడ్ని జిల్లా జైలుకు తరలించారు.

Also read

Total Page Visits: 74 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed