SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ షాక్

1 min read

విధుల్లో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. దీంతో రెండు పూటలా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది.


అలాగే సచివాలయ పరిధిలోనే ఉద్యోగులు నివాసం ఉండాలనే కొత్త నిబంధన తెచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఉద్యోగి ఇంటి చిరునామా పంచాయతీ అధికారికి తెలియజేయాలని.. ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సూచించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నెల నుంచే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చిందని.. జీతాలు కూడా బయోమెట్రిక్ హాజరును అనుసరించే విడుదల అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఎన్ని రోజులు హాజరు ఉంటే అన్ని రోజులకే జీతం వస్తుందని పేర్కొంది. వాలంటీర్ కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఎల్‌ఎంఎస్ ట్రైనింగ్ ఉంటుందని.. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం సీబీఐఎస్ మార్కులను అనుసంధానం చేస్తామని తెలిపింది. వచ్చే అక్టోబర్ నుంచి సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాల్సి ఉంది. అయితే రెండు పరీక్షలు నిర్వహిస్తామని.. వాటిలో క్వాలిఫై అయితేనే పర్మినెంట్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది

మొక్కలు చనిపోతే సర్పంచుల పై వేటు

Total Page Visits: 283 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed