SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

గత ప్రభుత్వం ప్రారంభించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ను అప్పులతో వదిలేసారు

1 min read

విజయవాడ
29-05-2021

ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, గౌతం రెడ్డి

రెండు సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు

ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు

గత ప్రభుత్వం ప్రారంభించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ను అప్పులతో వదిలేసారు

అప్పుల ఊబి లోంచీ ఏపీఎస్ఎఫ్ఎల్ ను బయటకు తీసుకొచ్చేలా ప్రణాళికలు చేసారు

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ తెచ్చి 300 కోట్ల ఆదాయాన్ని చేకూర్చుకున్నాం

నూతన విధానం ద్వారా ఆంధ్రా యూనివర్సిటీ లోని ఆఫీసును అప్ గ్రేడ్ చేస్తున్నాం

ఆర్బీకె లు అన్నిటికి మటర్నెట్ ఇవ్వడం జరుగుతోంది

8606 కనెక్షన్లు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నాం

ఏపీఎస్ఎఫ్ఎల్ లైన్లను ఎయిర్ టెల్ కు లీజుకు ఇవ్వడం వల్ల 7 కోట్ల ఆదాయం ప్రతీ సంవత్సరం వస్తోంది

2678 కోట్లు ఏపిఎస్ఎఫ్ఎల్ కు రావాల్సి ఉంది

ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఇప్పుడు ఉన్న దగ్గర నుంచీ అండర్ గ్రౌండ్ వైరింగ్ చేస్తాం

ప్రతీ గ్రామంలో ఇంటర్నెట్ పార్కు ఏర్పాటు చేయబోతున్నాం

13జిల్లాలలో 670 మండలాలలో 11274 గ్రామాలకు ఈ ఆప్టికల్ ఫైబర్ ను తీసుకెళతాం

విజయవాడ, విశాఖ, కడప లలో ఒక పైలట్ ప్రాజెక్టు ద్వారా 15ఎంబీపీఎస్ అన్ లిమిటెడ్ 147 రూపాయలకు, 80 ఎంబిపిఎస్ 360 రూపాయలకు ఇవ్వబోతున్నాం

ఏపీఎస్ఎఫ్ఎల్ లో అవకతవకలలో లెక్కకు మించిన మానవ వనరులు ఏర్పాటు చేసారు

అధికంగా ఉన్న వారిని విధుల నుంచీ తప్పిస్తున్నాం

ట్రిపుల్ ప్లే బాక్సుల ద్వారా నెట్ అందించడం జరుగుతుంది

జగన్ పరిపాలన రెండు సంవత్సరాలలో ఎన్నికల మేనిఫెస్టో లోని అన్ని విషయాలు అమలు చేసారు.

గ్రామ‌ స్వరాజ్యంలో భాగంగా వాలంటీర్ వ్యవస్ధ, గ్రామ సచివాలయాలు ప్రారంభించారు

వేటకు వెళ్ళలేని మత్స్యకారులకు 10వేల‌ చొప్పున చేయూతనిచ్చారు

చంద్రబాబు అవివేకంగా గాజు అద్దాలలో కూచుని మాట్లాడారు

ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు విమర్శలకే పరిమితం అయ్యారు

సీఎం జగన్ పరిపాలన పై ఎక్కడైనా చర్చకు మేం సిద్ధం

Total Page Visits: 35 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed