SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు

1 min read

*ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు*



*1వ డివిజన్ వైసిపి అభ్యర్థి ఏకగ్రీవం*

2వ డివిజన్ వైసీపి అభ్యర్థి జున్నురి కనక నరసింహ రావు 788 ఓట్ల మెజారిటీతో గెలుపు

*3వ డివిజన్ వైసిపి అభ్యర్థిని ఏ క గ్రీవo*

4వ డివిజన్ వైసిపి అభ్యర్థి డింపుల్ జాబ్ 748 ఓట్ల మెజారిటీతో గెలుపు

5వ డివిజన్ వైసిపి అభ్యర్థి గరికపూడి ఇమ్మన్యూల్ 865 ఓట్ల మెజారిటీతో గెలుపు

6వ డివిజన్ వైసిపి అభ్యర్థి సుంకర చంద్ర శేఖర్ 1753 ఓట్ల మెజారిటీతో గెలుపు

7వ డివిజన్ వైసిపి అభ్యర్థిని
పిల్లంగోళ్ళ శ్రీదేవి 822 ఓట్ల మెజారిటీతో గెలుపు

8వ డివిజన్ వైసిపి అభ్యర్థి వంకదారి ప్రవీణ్ కుమార్ 28 ఓట్ల మెజారిటీతో గెలుపు


9వ డివిజన్ వైసిపి అభ్యర్థి సబ్బన శ్రీనివాస్ 534 ఓట్ల మెజారిటీతో గెలుపు

10వ డివిజన్ వైసీపి అభ్యర్థి పైడి భీమేశ్వర రావు 812 ఓట్ల మెజారిటీతో గెలుపు

11వ డివిజన్ వైసిపి అభ్యర్థిని జయ గంగ 377 ఓట్ల మెజారిటీతో గెలుపు

12వ డివిజన్ వైసిపి అభ్యర్థి కర్రి శ్రీను 297 ఓట్ల మెజారిటీతో గెలుపు

13 వ డివిజన్ వైసిపి అభ్యర్థి నీడుకొండ అన్నపూర్ణ 1339 ఓట్ల మెజారిటీ తో గెలుపు.

14వ డివిజన్ వైసీపి అభ్యర్థిని దారపు అనూష 711 ఓట్ల మెజారిటీతో గెలుపు


15వ డివిజన్ వైసిపి అభ్యర్థి తంగెళ్ళ రాము 83 ఓట్ల మెజారిటీతో గెలుపు

16వ డివిజన్ వైసిపి అభ్యర్థిని జిజ్జువరపు విజయనిర్మల 1 ఓటు మెజార్టీతో గెలుపు

17వ డివిజన్ వైసిపి అభ్యర్థిని
పాము పద్మ 755 ఓట్ల మెజారిటీతో గెలుపు

18 వ డివిజన్ వైసిపి అభ్యర్థిని మునగాల కేదారేశ్వరి 1012 ఓట్ల మెజారిటీతో గెలుపు.

19వ డివిజన్ వైసిపి అభ్యర్థి యర్రంశెట్టి నాగబాబు 1580 ఓట్ల మెజారిటీతో గెలుపు

20వ డివిజన్ వైసిపి అభ్యర్థిని గూడూరి ఆదిలక్ష్మి 432 ఓట్ల మెజారిటీతో గెలుపు

21వ డివిజన్ వైసిపి అభ్యర్థిని అన్నపునేని శ్రీ భారతీ 836 ఓట్ల మెజారిటీతో గెలుపు

22వ డివిజన్ వైసిపి అభ్యర్థి నూక పెయ్యి సుధీర్ బాబు 468 ఓట్ల మెజారిటీతో గెలుపు

23 వ డివిజన్ వైసిపి అభ్యర్థి కలవకొల్లు సాంబ 1828 ఓట్ల మెజారిటీతో గెలుపు

24 వ డివిజన్ వైసీపీ అభ్యర్థి ని మాధురి నిర్మల 853 ఓట్ల మెజారిటీతో గెలుపు

25వ డివిజన్ వైసిపి అభ్యర్థి గునిపూడి శ్రీనివాస్ 744 ఓట్ల మెజారిటీతో గెలుపు

26వ డివిజన్ వైసిపి అభ్యర్థి అద్దంకి హరిబాబు 1111 ఓట్ల మెజారిటీతో గెలుపు

27వ డివిజన్ వైసిపి అభ్యర్థి బత్తిన విజయ్ కుమార్ 687 ఓట్ల మెజారిటీతో గెలుపు

28వ డివిజన్ టిడిపి అభ్యర్థిని తంగిరాల అరుణ 313 ఓట్ల మెజారిటీతో గెలుపు

29వ డివిజన్ వైసీపి అభ్యర్థి పండూరి భవాని 1267 ఓట్ల మెజారిటీతో గెలుపు

30 వ డివిజన్ వైసిపి అభ్యర్థి పప్పు ఉమా మహేశ్వర రావు 38 ఓట్ల మెజారిటీతో గెలుపు

31వ డివిజన్ వైసిపి అభ్యర్థి పోతర్లంక లక్ష్మణ్ రావు 471ఓట్ల మెజారిటీతో గెలుపు

*32 ఏకగ్రీవo*

33వ డివిజన్ వైసిపి అభ్యర్థి కత్తిరి రామ్ మోహన్ రావు 88 ఓట్ల మెజారిటీతో గెలుపు.

34వ డివిజన్ వైసిపి అభ్యర్థి యర్రంశెట్టి సుమన్ 684 ఓట్ల మెజారిటీతో గెలుపు

35వ డివిజన్ వైసిపి అభ్యర్థి
గుడిదేసి శ్రీనివాసరావు 724 ఓట్ల మెజారిటీతో గెలుపు

36 వ డివిజన్ వైసిపి అభ్యర్థిని భీమ వరపు హెమసుందరి 534 ఓట్ల మెజారిటీతో గెలుపు


37వ డివిజన్ టిడిపి అభ్యర్థిని పృధ్వీ శారద 94 ఓట్ల మెజారిటితో విజయం

38వ డివిజన్ వైసిపి అభ్యర్థిని తోట హేమ మాధురి 261ఓట్ల మెజారిటీ తో గెలుపు

39వ డివిజన్ వైసిపి అభ్యర్థిని కిలాడి జ్యోతి 799 ఓట్ల మెజారిటీతో గెలుపు

40వ డివిజన్ వైసిపి అభ్యర్థిని తుమరడ స్రవంతి 758 ఓట్ల మెజారిటీతో గెలుపు

41వ డివిజన్ వైసిపి అభ్యర్థిని 547 ఓట్ల మెజారిటీతో ఈదుపల్లి కల్యాణి దేవి గెలుపు

42వ డివిజన్ వైసిపి అభ్యర్థిని అర్జి సత్యవతి 79 ఓట్ల మెజారిటీతో గెలుపు

43 వ డివిజన్ వైసీపీ అభ్యర్థిని జనపురెడ్డి కనక రాజేశ్వరి 968 ఓట్ల మెజారిటీతో గెలుపు

44వ డివిజన్ వైసిపి అభ్యర్థి పొలిమేర రాందాస్ 410 ఓట్ల మెజారిటీతో గెలుపు

45వ డివిజన్ వైసిపి అభ్యర్థి బేతపూడి ముఖర్జీ 1058ఓట్ల మెజారిటీతో గెలుపు(అనారోగ్యం తో చనిపోయారు)

46వ డివిజన్ వైసిపి అభ్యర్థిని ప్యారి బేగం 1232 మెజారిటీ ఓట్లతో గెలుపు(అనారోగ్యంతో చనిపోయారు)

47వ డివిజన్ టిడిపి అభ్యర్థిని వందనాల దుర్గా భవాని 55 ఓట్ల మెజారిటీతో గెలుపు

48వ డివిజన్ వైసిపి అభ్యర్థిని నున్నా స్వాతి శ్రీదేవి 483ఓట్ల మెజారిటీతో గెలుపు

49 వ డివిజన్ వైసీపి అభ్యర్థి దేవరకొండ శ్రీనివాస్ 1271 ఓట్ల మెజారిటీతో గెలుపు

50వ డివిజన్ వైసిపి అభ్యర్థిని మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ 1495 ఓట్ల మెజారిటీతో గెలుపు



*ఏలూరు కార్పొరేషన్ 50 డివిజన్లలో వైసిపి 47 టిడిపి 03*

Also read

Total Page Visits: 157 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed