SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఏపీ, తెలంగాణ అంటే.. ఇండియా-పాకిస్తాన్ కాదు: డిప్యూటీ సీఎం

1 min read



తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి ఆలోచన అభిమానంతో…ఆంధ్రాకి సహకరిస్తామన్నారు… రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారు… అయితే విద్యుత్ ఉత్పాదన కోసం తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగించడం దారుణమన్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు తల్లి… బిడ్డలా…కలిసి ఉన్నారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకరిపై ఒకరికి అభిమానం ఉందని, తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని కోరారు. జగన్, కేసీఆర్ మధ్య విభేదాలు తీసుకురావడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ అంటే… ఇండియా-పాకిస్తాన్ కాదని, ఇద్దరు సీఎంలు కూర్చోని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని నారాయణస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Total Page Visits: 55 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed