SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఎమ్మెల్యే చెన్నకేషవరెడ్డి ఇంటిని ముట్టడించిన బీజేపీ నేతలు..

1 min read



గో హత్యను సమర్థిస్తూ హిందూ మనోభావాలను కించపరిచిన ఎమ్మిగనూరు శ్యాసనసభ్యులు ఎర్రకోట చెన్న కేశవ రెడ్డి ఇంటిని కర్నూలు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నూలు హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు , మహిళ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నకేషవరెడ్డి ఇంటిని ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు..ఎమ్మెల్యే బయటికి వచ్చి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also read

Total Page Visits: 100 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed