SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్ధేశించి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ప్ర‌సంగం

1 min read
  • ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్ధేశించి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ప్ర‌సంగం
  • వ‌ర్చువ‌ల్ విధానంలో గ‌వ‌ర్నర్ ప్ర‌సంగం
  • కోవిడ్ మృతుల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలిపిన గ‌వ‌ర్న‌ర్

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం:

  • దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది
  • సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాలు ఎక్కువుగా ఉన్నాయి
  • దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతోంది
  • కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించాం
  • కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శం
  • క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం
  • ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు
  • 900 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కేంద్రాన్ని కోరాం
  • అద‌నంగా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం
  • ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు నా సెల్యూట్
  • క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ఆర్ధిక రంగంపై తీవ్ర ప్ర‌భావం
  • ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశాం
  • న‌వ‌ర‌త్నాలు ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం
  • వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ ప‌థ‌కాలు
  • 44.5ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు జ‌గ‌న‌న్న అమ్మ ఒడి
  • జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా 47ల‌క్ష‌ల మందికి కిట్ లు
  • రూ.1600కోట్ల‌తో 36.8ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న గోరుముద్ద‌
  • వ‌చ్చే ఏడాది నుంచి సీబీఎస్ విద్యా బోధ‌న‌
  • నాడు- నేడు ద్వారా 15వేల స్కూళ్ల‌లో మ‌ర‌మ్మ‌తులు
  • అంగ‌న్ వాడీల ద్వారా పిల్ల‌ల‌కు పౌష్టికాహారం
  • విద్యాశాఖ‌కు అన్ని ప‌థ‌కాల కింద రూ.25,714కోట్లు కేటాయింపు
  • 108,104 అంబులెన్స్ ల సంఖ్య‌ను పెంచాం
  • కొత్త మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
  • ఏపీలో 95శాతం జ‌నాభాకు ఆరోగ్య‌శ్రీ వ‌ర్తిస్తుంది
  • 10,778 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం
  • రైతుల‌కు 9గంట‌ల నిరంత‌ర‌ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
  • అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతుల‌కు అద‌న‌పు ఆదాయం
  • 9250 మొబైల్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేష‌న్ పంపిణీ
  • అర్హులైన వారంద‌రికీ ఇంటి స్థ‌లాలు ఇచ్చాం
  • పేద‌ల‌కు రెండు ద‌శ‌ల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం
Total Page Visits: 23 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed