SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఉత్తరాంధ్ర పరిరక్షణసమితి ఆద్వర్యంలో ర్యాలీ

1 min read



బొబ్బిలి

బొబ్బిలి శ్రీదాడితల్లి అమ్మవారి
ఈరోజు ఉత్తరాంధ్ర పరిరక్షణసమితి ఆద్వర్యంలో
బొబ్బిలి శ్రీదాడితల్లి అమ్మవారి గుడిదగ్గరనుండి ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
ఉత్తరాంధ్రలో 25 వేల చెరువులున్నాయని వీటిని సంరక్షించుకొన్నట్లయితే ఆయుకట్టు రైతులకు నీళ్లు, భూగర్భజలాలను కాపాడుకోవడం, పర్యావరణానికి, పశుపక్ష్యాదులకు, భవిష్యత్ తరాల త్రాగునీరు … మొదలైన అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని *చెరువులను పరిరక్షిద్దాం– మొక్కలను పెంచుదాం — పర్యావరణాన్ని కాపాడుకుందాం* అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈయొక్క చైతన్యాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకువెళ్లడానికి మేధావులు, స్వచ్ఛందసంస్థలు, రాజకీయపక్షాలు, యువత, మహిళలు పెద్దఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామికావాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణసమితి అధ్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు విజ్ఞప్తి చేయడం జరిగింది
ఈకార్యక్రమంలో రోటరీక్లబ్ మెంబర్లు చంద్రకిషోర్, జె.సి.రాజు మాష్టారు, స్నేహచైత్రఫౌండేషన్ సభ్యులు నల్లతిరుపతిరావు, ఈర్లసంజీవనాయుడు, శ్రావణ్, ప్రముఖ న్యాయవాది తుమరాడగంగాధర్, సమరసతసేవాఫౌండేషన్ ధర్మప్రచారక్ ధూపంవాసు తదితరులు పాల్గొన్నారు

Read also

Total Page Visits: 120 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed