SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆర్టిఐ 2005 రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా నాగ పల్లవి

1 min read

నర్సాపురం,: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం | ఆర్టిఐ 2005 రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నోరీ నాగ పల్లవి. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కృష్ణాజిల్లా విజయవాడ మెట్రోపాలిటన్ హోటల్ లో ఆర్ టి ఐ 2005 సమావేశం సదస్సులు అవగాహన నిర్వహించాము అని అన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గా నాగ పల్లవి నీ అసోసియేషన్లో తీసుకున్నామన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జొన్నల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ యాక్ట్ను పౌరులందరూ ఉపయోగించు కోవాలి అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 26న రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందన్నారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండి వరప్రసాద్ చౌదరి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో అవినీతి అధికారులకు సుమారు ఐదు కోట్లు ఫైన్ కట్టించాను అన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈ యాక్ట్ ద్వారా తన కమిటీ సభ్యులతో ప్రజా సమస్యలపైన మహిళల సమస్యల పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గుణ లక్ష్మి మాట్లాడుతూ ఈ చట్టం ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం కోసం ఉపయోగిం చవచ్చు అన్నారు జిల్లా కమిటీ మహిళా సభ్యులు పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Also read

Total Page Visits: 73 - Today Page Visits: 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed