SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆడబిడ్డను ఆదుకున్న నెల్లూరు పోలీసులు – యస్.పి

1 min read

ఆడబిడ్డను ఆదుకున్న నెల్లూరు పోలీసులు – యస్.పి. గారు
DV సత్రం పరిధిలోని నేలబల్లి హైవేపై ఘటన
ఆపదలో ఉన్న బాధితురాలి వద్దకు 2 నిముషాలలో చేరుకున్న నెల్లూరు పోలీసులు
భాదితురాలికి రక్షణ
అందులో ఉన్న మహిళను . ముందు కొంత మందిన నెల్లూరు పోలీసుల క్విక్ రెస్పాన్స్ ..
ఆపదలో ఉన్న మహిళల చేతిలో వజ్రాయుధం మనదిశా యాప్….
విజబుల్ పోలీసింగ్, హైవే పెట్రోలింగ్ బాగా అలెర్ట్ గా ఉండాలని జిల్లా యస్.పి. గారి ఇచ్చిన నిరంతర
ఆదేశాల మేరకు నేడు ఒక మహిళకు తప్పిన పెను ప్రమాదం
పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన యువతి తల్లిదండ్రులు, హర్షం వ్యక్తం చేసిన ప్రజలు….
-పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందించి, అభినందించిన ఉన్నతాధికారులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్,IPS., గారి ఆదేశాల మేరకు గుంటూరు
రేంజ్ DIG C. త్రివిక్రమ్ వర్మ.IPS., గారి సూచనల మేరకు SPS నెల్లూరు జిల్లా యస్.పి.,CH.విజయ
రావు, IPS., గారి ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా Visible Policing నిరంతరం ఉండాలని, Night Highway
Pintrolling బాగా అలెర్ట్ గా ఉండాలని, విస్తృతంగా దిశ యాప్ పై చేపట్టిన అవగాహన కార్యక్రమాలు నేడు
సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగా….
తేది. 24.07.2021 న రాత్రి సమయంలో, ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన 21
సంవత్సరాల యువతి శ్రీసిటీ నందు ఉద్యోగం చేస్తూ, మార్కాపురంకు వెళ్ళి వస్తుండగా నాయుడుపేట
నందు 09.25 గంటలకు బస్సు దిగి సూళ్లూరుపేటకు వెళ్ళుటకు 10.30 గంటల వరకు వేచి ఉండగా,
ఎటువంటి బస్సులు రాకపోవడంతో, సూళ్లూరుపేటకు వెళ్ళుటకు ఆటోమాట్లాడుకొని, ఇతర
ప్రయాణికులను ఎక్కించుకోమని తెలపగా, బైపాస్ వద్ద ఎక్కించుకుంటానని, ఎవరినీ
ఎక్కించుకోకపోవడంతో, డ్రైవర్ ప్రవర్తనపై అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించి, అస్-స్టాప్ దగ్గర ఆటోను
ఆపమని అభ్యర్థిస్తూ, ఇంతలో తన సోదరికి ఫోన్ చేసి డ్రైవర్ అసభ్య ప్రవర్తనపై సమాచారం అందించగా,
సోదరి ప్రక్కనే ఉన్న స్నేహితురాలి మొబైల్ నందు గల ది# యాప్ ను ఓపెన్ చేసి, SOS బటన్ ప్రెస్ చేసి,
విషయం తెలపగా, వెంటనే నెల్లూరు పోలీసు కమాండ్ కంట్రోల్ నుండి రాత్రి 10.38 గంటలకు హైవే మొబైల్
వారికి తెలియజేయగా, 10.40 గంటలకు యువతితో మాట్లాడి, నాయుడుపేట పరిధిలోని మల్లాం వద్దకు
10.42 గంటలకు చేరుకొని ఆమెకు ధైర్యం చెప్పి, NRO మరియు బీట్ అధికారులు ఇంతలో అక్కడికి
చేరుకోగా, బాధితురాలిని ఇమంగా సూళ్లూరుపేటకు పోలీసు వాహనంలో చేర్చడం జరిగినది.

Also read

Total Page Visits: 131 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed