SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అరుకులో మినీ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి అరకు ఎంపీ

1 min read

*అరుకులో మినీ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి అరకు ఎంపీ*

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేసిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి.

అరకులో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ఈ రోజు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్లో భేటీ అయ్యి రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ కి అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ
అరకు నియోజకవర్గ పరిధిలో మినీ స్టేడియం లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు మినీ స్టేడియం ఏర్పాటు చేయడం వల్ల గిరిజన క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో,చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతో పాటు,వారి శారీరక మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

Total Page Visits: 100 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed