SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం మాది: సీఎం జగన్‌

1 min read

►అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం మాది: సీఎం జగన్‌
►అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకం తీసుకొచ్చాం.
► అదనపు ఆదాయం పొందేలా వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ఇచ్చాము.
► 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం. 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం : సీఎం జగన్‌
►సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం : సీఎం జగన్‌
► వైఎస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చాం.
► కాపు నేస్తం ద్వారా మహిళలకు అండగా నిలబడ్డాం : సీఎం జగన్‌
► 3లక్షల 28 వేల మందికి రూ.982 కోట్ల మేర మేలు చేశాం
► ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతాం : సీఎం జగన్‌
►వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేస్తాం.
► కేబినెట్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశాం: సీఎం జగన్‌
► చరిత్రలో తొలిసారిగా ఎస్‌ఈసీగా మహిళను నియమించాం : సీఎం జగన్

Also read

Total Page Visits: 83 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed