SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నేటి రాశి ఫలితాలు 29 నవంబర్, 2021

1 min read

మేషం (29 నవంబర్, 2021)

బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు, మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్నప్రయత్నం, దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ ప్రైజ్ చేయడం ఖాయం.

లక్కీ సంఖ్య: 2

వృషభం (29 నవంబర్, 2021)

మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలిం చుకొండి. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. వ్యక్తిగతమూ, మరియు విశ్వసనీయమయిన రహస్య సమాచారం బయట పెట్టకండి. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు.దీనికారణము మీయొక్క పాతవస్తువులు మీకుదొరుకుతాయి.రోజుమొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.

లక్కీ సంఖ్య: 2

మిథునం (29 నవంబర్, 2021)

ఆరోగ్యం బాగుంటుంది. ఇతఃపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకుఈరోజుమంచిఫలితాలు అందుతాయి. క్రొత్త బంధుత్వం, దీర్ఘకాలం నిలిచేది, ఎక్కువగా ప్రయోజనకరముగా ఉండగలదు. మీ కాల్ ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరిపెడతారు. ఏ విధమైన వ్యాపార/లీగల్ సంబంధ పత్రమైనా, పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకోనిదే సంతకం చేయకండి. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (29 నవంబర్, 2021)

తగువులమారితో వాదన మీ మూడ్ ని పాడుచేస్తాయి. తెలివిని చూపండి, వీలయినంతవరకు దానిని తప్పించుకొండి. ఎందుకంటే, గొడవలు, గందరగోళాలు ఏమీ ఉపకరించేవికావు. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు బాగా దగ్గరైనవారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు,కానీ సమయము చాలా విలువైనదికనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు.ఇది మిమ్ములను,వారిని కూడా విచారపరుస్తుంది. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.

లక్కీ సంఖ్య: 3

సింహం (29 నవంబర్, 2021)

మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడుమందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకతాతా దృక్పథాన్ని తన్నితరిమేస్తుంది. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీపిల్లలకోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకొండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి/అమలు చెయ్యడానికి వీలవుతుంది. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. ఈరోజు మీ విలువైన కానుకలు/ బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్- సఫర్ అవుతుంది. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు, మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 2

కన్య (29 నవంబర్, 2021)

ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులమీద ఖర్చుచేస్తారు.ఇది మీయొక్క ఒత్తిడిని తగ్గ్గిస్తుంది. మీకు వెంటనే అవసరం లేనివాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్ సెట్ అవుతారు. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, అయినాకానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను బయలుపరచవద్దు. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటలవలన మీమనసు కలత చెంది ఉండవచ్చును. ఈరోజు మీరు మంచం మీదనుండి లేవడానికి ఇష్టపడరు,బద్ధకంగా వ్యవహరిస్తారు.అయినప్పటికీ తరువాత సమయము ఎంత విలువఅయినదో తెలుసుకుంటారు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది.

లక్కీ సంఖ్య: 9

తుల (29 నవంబర్, 2021)

మీరు,మంచి శక్తినిండి ఉంటారు, ఈరోజు, ఏదైనా అసాధారణమైనదానిని చేస్తారు. ఈరోజు ఈరాశిలో ఉన్నవారికి వారియొక్క సంతానము వలన ఆర్థికప్రయోజనాలు పొందుతారుమీసంతానమును చూసి మీరు గర్వపడతారు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. ఈరోజు మీ విలువైన కానుకలు/ బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్- సఫర్ అవుతుంది. బంధువులు మీవద్దకు, అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. అనుకోని, ఎదురుచూడని చోటనుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత, లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు.

లక్కీ సంఖ్య: 2

వృశ్చిక (29 నవంబర్, 2021)

మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారుకూడా పరిచయస్థులలాగ అనిపించే రోజు. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడపండి. మీ హృదయస్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయీ రోజు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. కాలం విలువైనది,దానిని సద్వినియోగము చేసుకోవటంవల్లనే మీరుఅనుకున్న ఫలితాలు సంభవిస్తాయి.అయినప్పటికీ, జీవితంలో వశ్యత ,కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము,ఇది మీరు అర్థంచేసుకోవాలి. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీపరం చేయనుంది.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (29 నవంబర్, 2021)

ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును. ఆ అదృష్టవంతులు మీరే. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు.

లక్కీ సంఖ్య: 1

మకరం (29 నవంబర్, 2021)

మెడ/ వెన్నులో విపరీతమయిన నొప్పితో బాధపడే అవకాశమున్నది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే, అసలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైఅతే, అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీ ప్రేమను మీనుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. సంతోషం నిండిన ఒక మంచిరోజు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము.కానీ, అతిగా ఆడటంవలన మీయొక్క చదువులమీద ప్రభావముచూపుతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.

లక్కీ సంఖ్య: 1

కుంభం (29 నవంబర్, 2021)

ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. యువత వాయువత వారిస్కూలు ప్రాజెక్ట్ లగురించి సలహా పొందుతారు.రి ప్రాజెక్ట్ లగురించి సలహా పొందుతారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. ఒకవేళ షాపింగ్ కి వెళితే, మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 8

కుంభం (29 నవంబర్, 2021)

ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. యువత వాయువత వారిస్కూలు ప్రాజెక్ట్ లగురించి సలహా పొందుతారు.రి ప్రాజెక్ట్ లగురించి సలహా పొందుతారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. ఒకవేళ షాపింగ్ కి వెళితే, మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 8

మీన (29 నవంబర్, 2021)

ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే చర్చించవలసి ఉన్నది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే- ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చెయ్యగలుగుతారు. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. మీయొక్క తీరికలేని పనులను పక్కనపెట్టి మీపిల్లలతో సమయాన్ని గడపండి.వారితో గడపటంవలన మీరు ఏమిపోగుట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ ను బాగా దెబ్బ తీయవచ్చు.

లక్కీ సంఖ్య: 6

Also read

Total Page Visits: 207 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed