ప గో జిల్లా. నిడదవోలు. మండలంపెండ్యాలలో రెడ్ జోన్ ఏర్పాటు

1 min read

పెండ్యాలలో రెడ్ జోన్ ఏర్పాటు
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గురువారం 8 కరోనా పాజిటివ్ కేసులు, మండలంలోని సమిశ్రగూడెంలో 6, తాడిమళ్ళ 1, మునిపల్లి 5, గోపవరం 1, పెండ్యాల 2, కోరుపల్లి -2, మొత్తం 17 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో 58 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. పెండ్యాల గ్రామంలో రెడ్ జోన్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed