శిథిలమౌతున్న ప్రభుత్వ భవనాలను రక్షించండి

1 min read

…… చిత్తూరు జిల్లా బి.కోతకోట పట్నంలోవున్న ప్రభుత్వ భవనాలు కళ్ళముందే శిథిలావస్థకు చేరుతున్నాయి వాటిని వినియోగించడంలో అధికారులు విఫలమవుతున్నారు పైగా ఖాళీగా ఉన్న భవనాలను వదిలి గ్రామ సచివాలయాలను అద్దె ఇళ్లల్లో నిర్వహిస్తున్నారు పట్టణంలో గ్రామ చవిడి,పాత ఎంపీడీఓ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి .ఆ భవనాలు నిఇర్వహనా లోపంగా ఉండడంతో గోడలు బీటలు వాలి పైకప్పు పై మొక్కలు మోలుస్తున్నాయి వాటిని ప్రజా ప్రయోజనానికి వినియోగించాలని స్థానికులు కోరుతున్నాయి

Total Page Visits: 32 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed