వైద్యసిబ్బందికి తక్షణమేరక్షణపరికరాలు.PPEకిట్లు.అందించాలని.సీపీఎంనాయకులు.జువ్వలరాంబాబు.డిమాండ్

1 min read

నిడదవోలుపట్టణంలోరోజురోజుకువిస్తరిస్తున్నకరోనానివారణచర్యలు.కోవిడ్కేర్.కేంద్రంపట్టణంలోఏర్పాటుపై.నిన్నజరిగిన.నిడదవోలు.మున్సిపల్ కౌన్సిల్.సమావేశంచర్చించకపోవటంబాధ్యతరాహిత్యం సభ్యుల నిర్లక్ష్యంఅనిసీపీఎంనాయకులుజువ్వలరాంబాబు.విమర్శించారు నిడదవోలుపట్టణంలోకోవిడ్ కేసులుఅధికారికగణాంకాలకుపదిరెట్లుఎక్కువుగాఉన్నాయనిఅన్నారుకరోనాపరీక్షలుతగినంతగాచేయకపోవడంపరీక్షలరిపోర్టులుఇవ్వడంలోరోజులుతరబడిజాప్యంచేయడంవల్లకరోనామరింతవిస్తరిస్తోందనిసీపీఎంఆందోళనవ్యక్తంచేస్తుందిదీనికికౌన్సిల్ బాద్యతవహించాలన్నారు కరోనారెండోదశలో.మున్సిపాలిటీతమబాధ్యతపూర్తిగావిస్మరించిందనిసీపీఎం.విమర్శించింది.మున్సిపాలిటీఅదనపునిధులు.సిబ్బందిని.నియమించుకొనిప్రత్యేకచర్యలుతీసుకోవాలన్నారు నిడదవోలుపట్టణంలో.కోవిడ్ తోమరణిస్తే.పేదవాళ్లుకూడావేలాదిరూపాయలువెచ్చించిరాజమండ్రిలో.ఖననంచెయ్యవలసివస్తోందని.కౌన్సిల్ ఈకష్టాలుసమస్యలువిస్మరించడంశోచనీయంఅనిజువ్వలరాంబాబువిమర్శించారు.కోవిడ్.తోమరణించినవారిని.నిడదవోలులో.ఖననంచేసేలాకౌన్సిల్.చర్యలుతీసుకోవాలని డిమాండ్.చేశారు అవసరమైతేఅన్నిరాజకీయపక్షాలు.స్వచ్ఛందసంస్థలుసహకారం తీసుకోవాలన్నారు అద్దెఇంట్లో.కరోనాసోకినవారిని.ఇళ్లలో.ఉండనివ్వటంలేదనిపేదలుమధ్యతరగతిప్రజలునివసించేఇళ్ళలో.ఐషోలేషన్కుఅవకాశంలేదనిఈస్థితిలో హోమ్ ఐషోలేషన్అనిచెప్పిఅధికారులు.చేతులుదులుపుకోవడంతగదన్నారు.తక్షణమే.పట్టణంలో.కోవిడ్.కేర్.కేంద్రం ఏర్పాటుచేయాలని డిమాండ్.చేశారు స్థానికసంస్థలప్రతినిధులు శాసనసభ్యులుప్రారంభోత్సవాలు శంఖుస్థాపనలుచెక్కులపంపిణీవంటికార్యక్రమాలుకట్టిపెట్టి.ఆసుపత్రిల్లోప్రత్యక్షంగాపర్యవేక్షిస్తూ.రోగులుఇబ్బందులనుతీర్చాలని.డిమాండ్.చేశారు.సౌకర్యాలుమెరుగుపరిచేఅంశంపై కౌన్సిల్.దృష్టిపెట్టాలన్నారు.ప్రజలప్రాణాలుకాపాడుతున్న కోవిడ్ వాఁరియర్స్కి.వైద్యసిబ్బందికి తక్షణమేరక్షణపరికరాలు.PPEకిట్లు.అందించాలని.సీపీఎంనాయకులు.జువ్వలరాంబాబు.డిమాండ్.చేశారు

Total Page Visits: 57 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed