పెనుబల్లి మండలం లో భారీ అగ్నిప్రమాదం.

1 min read

డేట్: 29/04/2021

పెనుబల్లి- ఖమ్మం.

పెనుబల్లి మండలం లో భారీ అగ్నిప్రమాదం. పూర్తిగా దగ్ధమైన PVN పరుపుల కంపెనీ, లక్షల్లో ఆస్తినష్టం.

యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ వద్ద ఉన్న PVN మెట్రిస్ పరుపుల ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుండి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ లోని మిషనరీ రెండు ట్రాలీ ఆటోలు పరుపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. చెలరేగుతున్న మంటలు తమ ఇళ్లపై పడతాయేమోనని చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందనిఅంచనా.
ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Total Page Visits: 39 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed