చలివేంద్రాన్ని ప్రారంభించిన గురు శర్మ

1 min read

అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్లపట్ల సాయి శరత్ గాయత్రీ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు దువ్వూరి సూరిబాబు ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వసంత మహల్ సెంటర్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సంఘ సేవకులు స్టేట్ రికార్డ్ హోల్డర్ గురు ఇంజనీర్స్ అధినేత మైలవరపు గురు శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు 50 లీటర్ల మజ్జిగ ని అందరికీ అందజేశారు నిత్యం ప్రాణ దాహం తీర్చే నీటిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరికీ అందజేస్తామని ప్రతి వారం చల్లటి మజ్జిగ ని కూడా అందజేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రీ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు తెలియజేశారు.

Total Page Visits: 26 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed