పశ్చిమ గోదావరి కేబుల్ అపరేటరు గుండే పోటు తో మృతీ

1 min read

పశ్చిమ గోదావరి లో కేబుల్ అపరేటరు గుండే పోటు తో మృతీ

నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామ కేబుల్
టి వి ఆపరేటర్ గన్నమని బాపిరాజు గారు అకాల మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము నిడదవోలు చాగల్లు కొవ్వూరు మండలాల కేబుల్ టీవీ ఆపేరేటేర్స యూనియన్ కు ఆయన ఏనలేని సేవ చేశారని కొనియాడారు ప్రస్తుతం ఆయన మూడు మండలాలకు అద్యక్షుడుగా ఉన్నారు బాపిరాజు గారు సాటి కేబుల్ అపరేటరు కి ఏలాటి సమస్య ఉన్న ముందు ఉండేవారు ఈ మండలాల అపరేటర్లు అందరు ఆయనను అన్నయ్య అని మనస్పూర్తిగా పిలిచే వారు ఈ రోజు ఆయన లేని లోటు ప్రతి అపరేటర్ కు తీరని లోటు అని శ్రీ వేంకటేశ్వర కేబులు టి వి గ్రామీణ అపరేటర్లు కొనియాడారు ఆయన అకాల మరణానికి అందరూ నివాళులర్పించారు

TCN .NCN .అదీనేత. చిట్టూరి కృష్ణ కన్నయ్య గారు

NcN యాజమాన్యం నీలం నాగేంద్ర ప్రసాద్ గారు శ్రద్ధాంజలి తేలిపారు గారు

శ్రద్ధాంజలి తేలిపారు

చంద్రవరం సుబ్బారావు మల్లవరం సత్యనారాయణ బ్రాహ్మణగూడెం సతీష్ శ్రీనివాస్ మల్లవరం సూరిబాబు గౌర పల్లి శ్రీధర్ సమిశ్రగూడెం శేషారావు డి ముప్పవరం అమ్మిరాజు పందలపర్రు గోవర్ధన్ పురుషోత్తపల్లి వాసు అట్ల పాడు రామారావు గోపవరం సూరి చందర్రావు ఎస్ ముప్పవరం మధుసూదన్ మార్కొండపాడు మాధవి దారవరం శ్రీనివాసు తిమ్మరాజుపాలెం సుబ్బారావు ఉన కర మిల్లి మధు కాటకోటేశ్వరం బాబి తాడిమల్ల శ్రీనివాసు పెండ్యాల రాము కలవచర్ల ప్రసాద్

వేంకటేశ్వర కేబులు టి వి గ్రామీణ అపరేటర్లు యూనియన్ ..

వ్యవస్థాపక సేక్రటరీ (మాజీ) ఆదూరి భాను ప్రకాష్

sgstvtelugu.com

Total Page Visits: 319 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed