కర్ఫ్యూ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

1 min read

గుడివాడ
కర్ఫ్యూ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

రెండవ దశ విస్తృతంగా వ్యాపించి ఉన్న తరుణంలో ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి కర్ఫ్యూ విధిస్తున్న తరుణంలో ఈరోజు గుడివాడ పరిధిలోని,

చెక్పోస్టుల వద్ద ఏర్పాట్లు, పలు సెంటర్లను జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు పరిశీలించి కర్ఫ్యూ ఏ విధంగా జరుగుతున్నది,

అదనంగా తీసుకోవాల్సిన చర్యల గురించి గుడివాడ డిఎస్పి సత్యానందం గారితో కలిసి పరిశీలించారు

కరోన సెకండ్ వేవ్ కారణంగా కరోన నివారణ దృష్ట్యా రెండు వారాలపాటు అమలు చేస్తున్న కర్ఫ్యూ లో భాగంగా స్వయంగా గుడివాడ పట్టణ పరిధిలోని నాగవరప్పాడు చెక్పోస్ట్ వద్ద వాహన రాకపోకలు పై ఉన్న నిషేధాజ్ఞలను సిబ్బంది అమలుపరుస్తున్న చర్యలను సమీక్షించారు,

పలు సెంటర్ల వద్ద జిల్లా ఎస్పి గారు సందర్శించి పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు సలహాలను ఇవ్వడం జరిగింది.

నిర్లక్ష్య పూరితంగా అకారణంగా రోడ్లపై సంచరిస్తున్న వారిని నిలువరించి వారికి అత్యవసరం అయితే తప్ప రహదారులపై సహకరించవద్దని

అలా సంచరిస్తే మీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించార

Total Page Visits: 30 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed