ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ

1 min read

అమరావతి

ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ

ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలి

పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి

దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంది

అందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలి

మే 3వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం

అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలి

కోవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?

నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా?

వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది

అదెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

కోవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా?

ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతోపాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి హైకోర్టు

Total Page Visits: 31 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed