బడుగు బలహీనవర్గాలకు టి ఆర్ యస్ పార్టీతోనే న్యాయం

1 min read


ఎమ్మెల్యే రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి చెరికలు
ఎమ్మెల్యే గారిని పూలతో స్వాగతం పలికిన గ్రామస్థులు
ఈ సింగరేణి మండలం గుంపెళ్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉపసర్పంచ్ యర్రబెల్లి దుర్గ శ్రీను మరియు పలు కుటుంబాలు వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో టి ఆర్ యస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,ఎంపీపీ మాలోత్ శకుంతల,రైతు బంధు కన్వీనర్ హన్మకొండ రమేష్,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,వైస్ చైర్మన్ ధారవత్ ముంగిలాల్,కో ఆప్షన్ హనీఫ్,టి ఆర్ యస్ మండల కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు,మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మిర వీరన్న,సొసైటీ డైరెక్టర్ తోటకూరి రాంబాబు,ఎంపీటీసీలు పెద్దబోయిన ఉమాశంకర్,ధారవత్ అచ్చమ్మ,ఇమ్మడి రమాదేవి, సర్పంచ్ లు మాలోత్ కిషోర,పిల్లలమర్రి స్వర్ణ వీరన్న, మండల నాయకులు ఇమ్మడి తిరుపతిరావు,బన్సీలాల్,మండల మీడియా కో ఆర్డినేటర్ రాంకిశోర్ నాయక్,స్థానిక గ్రామశాఖ అధ్యక్షుడు బాణోత్ వీరన్న(చక్రం) ,యువజన నాయకులు బాణోత్ కోటి,అదేర్ల ఉపేందర్,హరి తదితరులు పాల్గొన్నారు..

Total Page Visits: 43 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed