థాయిలాండ్ నుంచి దిగుమతైన 2 మేఘా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు

1 min read

థాయిలాండ్ నుంచి మరో 2 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు నేడు హైదరాబాద్ చేరుకున్నాయి.

ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లిన ఆర్మీ ప్రత్యేక విమానం ఈ రోజు మధ్యాహ్నం 2 క్రయోజనిక్ ట్యాంకులను బేగంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేర్చింది

ఈ క్రయోజనిక్ ట్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేయనుంది.

మొత్తం 11 క్రయోజనిక్ ట్యాంకులను తెలంగాణ ప్రభుత్వం నికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ అందిస్తోంది

ఇందులో భాగంగా ఇప్పటి వరకు 8 క్రయోజనిక్ ట్యాంకులు హైదరాబాద్ చేరుకున్నాయి. మరో 3 త్వరలో హైదరాబాద్ రానున్నాయి.

ఈ 11 ట్యాంకర్లలో ఒకేసారి 15 కోట్ల 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు

Total Page Visits: 34 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed