కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించిన తెలంగాణ హైకోర్టు…

1 min read

కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించిన తెలంగాణ హైకోర్టు… తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గడంపై ఈ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే… కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఎందుకు అవుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుండి ఆంబులెన్స్ లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని, వారిని అపమని మీకు ఎవ్వరు ఆదేశాలు ఇచ్చారని హైకోర్టు నిలదీసింది.
హైదరాబాద్, రంగారెడ్డి లలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని హైకోర్టు పేర్కొంది. విచారణ ఇంకా కొనసాగుతోంది.

Total Page Visits: 55 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed