కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు సిర్పూర్ (టీ) ఎస్ఐ రవి కుమార్

1 min read

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్
కొమురం భీం ఆసీఫాబాద్
సిర్పూర్(టీ) మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల తర్వాత బయటకొచ్చే వారి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు అనంతరం ఎస్ఐ రవి కుమార్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చెస్తున్నారు లాక్‌డౌన్‌ తో ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారని అందరూ ఒకేసారి రావడం వల్లే మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు ఉదయం 6గం నుండి 9గం లోపు ప్రజలందరూ తమ పనులు ముగించుకోవాలని 9.45నిమిషాల తరువత ఎవరు బయటకి రావొద్దని కొరారు అనవసరంగా రోడ్ల మీద వచ్చిన వారి వాహనాలు సిజ్ చేసి కేసులు నమోదు చేస్తామని లాక్ డౌన్ ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

Total Page Visits: 46 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed