SGS TV Telugu

24×7 News

టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోకూడదు అన్న ప్రశ్నలపై నిపుణులు స్పందించారు

1 min read

టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోకూడదు అన్న ప్రశ్నలపై నిపుణులు స్పందించారు.కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని ఆల్కహాల్ తగ్గిస్తుందని ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం ఆల్కహాల్ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.అయితే మద్యం అధికంగా తీసుకోవడం వల్ల సీరంలో మార్పులు వస్తాయని.రోగనిరోధక శక్తి తగ్గుతుందని తెలిసిందే.దాని వల్ల వ్యాక్సిన్ ప్రభావం కొంతమేరకు తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు.

ఒక వ్యక్తి పరిమితంగా మద్యం తాగితే వ్యాక్సిన్ ప్రభావం తగ్గదని.అయితే అదే పనిగా తాగితే మాత్రం వ్యాక్సిన్ ప్రభావం తగ్గి మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

Total Page Visits: 17 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *