మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

1 min read

కృష్ణా జిల్లా :-అవనిగడ్డ నియోజకవర్గం

మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

ఓ ప్రేమ జంట మామిడి చెట్టుకి ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ దుర్ఘటమ మోపిదేవి మండలం పెదకళ్లెపల్లి గ్రామ పంచాయితీ శివారు చలమయ్య గారి పొలాల సమీపంలో చోటు చేసుకుంది.

వీరిది మోపిదేవి మండలం వెంకటాపురం వారుగా భావిస్తున్నారు.

యువకుడు వలంటీర్ గా పని చేస్తున్నట్టు సమాచారం.

వీరి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Total Page Visits: 21 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed