దొంగిలించబడిన మద్యం సీసాలను రికవరీ చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు

1 min read

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్

దొంగిలించబడిన మద్యం సీసాలను రికవరీ చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు

Cr.No.178/2021 U/s 454, 380, 427, 408 IPC of Hanuman Junction PS

ది 14.05.2021 తేదీ మద్యానం 14.00 గంటలకు వేలేరు X రోడ్ వద్ద వున్నటువంటి వైన్ షాప్ పైన వున్న రేకులు తొలగించి అందులోనుండి లో 137 క్వాటర్ (180 ml) bottles, 45 ఫుల్ (750 ml) bottles, 19 (375ml) bottles వాటి విలువ సుమారు రూపాయలు 1,26,080/- దొంగిలిచబడినవి, సదరు విశయం పై Y ఈశ్వర రావు prohibition and Excise Sub-Inspector at APSBCL dept at Nidamanuru వారు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

_వారు ఇచ్చిన రిపోర్ట్ పై హనుమాన్ జంక్షన్ SI K ఉషా రాణి Cr.No:- 178/2021 U/s 454, 380, 427, 408 IPC కేసు నమోదు చేసి, దర్యాప్తులో బాగంగా పాతనేరస్థుడైన సత్తెనపల్లి రాకేశ్ గా గుర్తించి, శ్రీ కృష్ణ జిల్లా SP గారి ఆదేశాలమేరకు, శ్రీ నూజివీడు DSP B శ్రీనివాసులు గారి సూచనాలతో, శ్రీ హనుమాన్ జంక్షన్ CI D వెంకట రమణ గారి ఆద్వర్యంలో SI గౌతమ్ కుమార్, SI K ఉషా రాణి మరియు వారి సిబ్బంది సహకారంతో పాతనేరస్థుడైన పెదపాడు గ్రామస్థుడు సత్తెనపల్లి రాకేశ్ ను అదుపులోకి తీస

Total Page Visits: 28 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed