గంజాయి స్వాధీనం..!!

1 min read

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి ఈ మధ్య కాలంలో తరచూ అధికంగా తరలి వెళ్తున్నట్లు సమాచారం …..!!

ప్రతిరోజు కేడీపేట ,గొలుగొండ నర్సీపట్నం, రోలుగుంట నాతవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అవుతున్న సందర్భం మనం తరచూ చూస్తూ ఉన్నాం….!!

గొలుగొండ మండలం ఎర్రవరం రాజులు బాబా ఆలయం వద్ద గొలుగొండ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి కారు ఒక బైక్ 200 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని గొలుగొండ ఎస్ఐ ధనుంజయ్ నాయుడు తెలిపారు…

ఈ గంజాయి రవాణాలో ఐదుగురు వ్యక్తులు పాల్గొనగా ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు
ఇద్దరు వ్యక్తులు రాజస్థాన్ కు చెందిన వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు..

Total Page Visits: 49 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed