SGS TV Telugu

24×7 News

తెలంగాణ

అనుమానంతో భార్యను అతి కిరాతకంగా నరికేశాడునోట్లో గుడ్డలుకుక్కి.. కాళ్లు కట్టేసి.. కత్తితో నరికి చంపిన వైనంబంట్వారం మండలం మద్వాపూర్‌లో ఘటనపోలీసులకు లొంగిపోయిన నిందితుడు హైదరాబాద్/బంట్వారం : భార్యపై...

మూడు గంటల్లోనే హత్య కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులుతాగిన మైకంలో బండరాయితో మోది హత్యకాచిగూడ పీఎస్‌ పరిధిలో ఘటన హైదరాబాద్/బర్కత్‌పుర : హత్య జరిగిన మూడు గంటల్లోనే...

పెళ్లి చేసుకుంటానని నమ్మించి…యువతి వద్ద రూ. 10 లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాడు హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఓ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా నగరానికి చెందిన యువతితో పరిచయం...

1 min read

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం-- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు …పూర్తి కోవిడ్ నిబంధనల మధ్య కౌంటింగ్ఈ నెల మూడవ తేదీన జడ్చర్ల...

1 min read

పత్రికా ప్రకటన నారాయణపేట జిల్లా పోలీస్ తేదీ:02.05.2021 టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 150 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత మక్తల్ పోలీస్స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్...

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 76,330 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7,430...

1 min read

---రామగుండం పోలీస్ కమిషనరేట్--- *//మంచిర్యాల జిల్లా//* పత్రికా ప్రకటన తేదీ:-01-05-2021 ♦️ మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ గారు 🔹 ఆదివాసీలకు అండగా నిలిచిన సి.ఐ బాబు...

1 min read

//కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా// తేదీ:-01-05-2021 ♦️ అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు పట్టుకున్న బెజ్జుర్ పోలీసులు 👉 బెజ్జుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారేగూడ గ్రామంలో...

పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతిసామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం*పదుల సంఖ్యలో బాధితులు,...

రెజిమెంటల్‌బజార్‌,కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని 14 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రా(పీవోపీఎస్‌కే)ల్లో ఈ నెల 14 వరకు పాస్‌పోర్టు సేవలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి...