SGS TV Telugu

24×7 News

క్రైమ్

నాలుగు దుంగల స్వాధీనంపరారైన వారికోసం గాలింపు చిత్తూరు/చంద్రగిరి : నాటు తుపాకీతో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐలు వాసు,...

సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్య? కీలకంగా మారిన సెల్ఫీ వీడియోతిరుమల అగ్ని ప్రమాదం కేసు అనూహ్యమైన మలుపు తిరిగిందని విశ్వసనీయ సమాచారం. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు...

పూణేలోని వాకడ్ ప్రాంతానికి చెందిన శ్రద్ధా, అజింక్యా కుటుంబాలకు బంధుత్వముంది. శ్రద్ధా, అజింక్యా వరుసకు బావ మరదలు అవుతారు. వీరికి పెద్ద పరిచయం లేదు కానీ ఫ్యామిలీ...

కడప: నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మక దారుల మీద కడప తాలుకా పోలీసుల మెరుపు దాడులు… కడప నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను...

టాస్క్‌ఫోర్స్‌పోలీసులమంటూ బెదిరింపులుగుట్కావ్యాపారి నుంచి రూ.50వేలు వసూలు ముగ్గురు వ్యక్తుల అరెస్ట్‌ నిందితుల్లో ఒకరు జైలు వార్డర్‌, మరొకరు ఏఆర్‌ కానిస్టేబుల్‌ జీడిమెట్ల, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని బెదిరించి, షాపూర్‌నగర్‌...

గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట్ పోలీస్టేషన్ పరిధి ముసారాంబాగ్లో చోటు చేసుకుంది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి....

అనుమానంతో భార్యను అతి కిరాతకంగా నరికేశాడునోట్లో గుడ్డలుకుక్కి.. కాళ్లు కట్టేసి.. కత్తితో నరికి చంపిన వైనంబంట్వారం మండలం మద్వాపూర్‌లో ఘటనపోలీసులకు లొంగిపోయిన నిందితుడు హైదరాబాద్/బంట్వారం : భార్యపై...

*తెలంగాణ నుంచి ఇన్నోవా కారు లో అక్రమంగా తరలిస్తున్న 1502(సుమారు 5 లక్షలు విలువ చేసే) తెలంగాణ మద్యం బాటిళ్లను మల్లెల వద్ద స్వాధీనం చేసుకొని 4...

మూడు గంటల్లోనే హత్య కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులుతాగిన మైకంలో బండరాయితో మోది హత్యకాచిగూడ పీఎస్‌ పరిధిలో ఘటన హైదరాబాద్/బర్కత్‌పుర : హత్య జరిగిన మూడు గంటల్లోనే...

పెళ్లి చేసుకుంటానని నమ్మించి…యువతి వద్ద రూ. 10 లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాడు హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఓ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా నగరానికి చెందిన యువతితో పరిచయం...